బత్తాయి రైతుకు సర్కారు అండ
బత్తాయి రైతులకు ప్రతిఒక్కరూ అండగా నిలువాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బత్తాయి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ప్రముఖుల సందేశాలతో విరివిగా ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం గ్రే…